ప్రజాగాయకుడు గద్దర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చేతులు కలపనున్నారా? గద్దర్ జనసేన పార్టీలో చేరనున్నారా? తెలంగాణలో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నారా? వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేస్తారా? పవన్ కల్యాణ్ గురించి గద్దర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడని, పవన్ తో కలిసి రాజకీయాల్లో పనిచేసే అవకాశాన్ని ఆలోచిస్తామని గద్దర్ అనడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే మావోయిస్టు […]
Related Articles
The post గద్దర్, పవన్ కల్యాణ్ కలిస్తే ఎలా ఉంటుంది? appeared first on korada.com.