దేశమంతా పార్టీని విస్తరించాలని, శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న నరేంద్రమోది, అమిత్ షా జోడి కి అనుకోని ఎదురుదెబ్బ ఇది. 2014 లో బిజెపి అధికారంలోకి రావడంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి సంచలన విజయం సాధించడం తో, ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. విబేధాలు పక్కనబెట్టి ఒక్కటైతే తప్ప మోది హవాను అడ్డుకోలేమని అర్థం చేసుకున్న మాయావతి, అఖిలేష్ యాదవ్ లు […]
Related Articles
The post నరేంద్ర మోది కి ఇది పెద్ద షాకే..! appeared first on korada.com.