తన స్పీచ్ లతో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పరువు తీస్తున్న తన సుపుత్రుడు లోకేష్ కు చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. నిన్న అంబేద్కర్ జయంతిని వర్థంతి అని పలికిన లోకేష్, అంతకు ముందు ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ తడబడ్డారు. ఇక పార్టీ సమావేశంలో అయితే అవినీతి, కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమే అని అర్థం వచ్చేలా ప్రసంగించి నవ్వులపాలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక్కొకసారి ఇలాగే తడబడుతున్నారు. అవినీతిలో […]
Related Articles
The post లోకేష్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ! appeared first on korada.com.