తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్న బాలీవుడ్ స్టార్స్ దానివల్ల చెలరేగే విపరీత పరిణామాలను మాత్రం ముందుగా అంచనా వేసుకోకుండా పూడ్చలేని నష్టాన్ని కానుకగా ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘రాయీస్’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. బరిలో పోటీగా హృతిక్ రోషన్ ‘కాబిల్’ కూడా ఉండటంతో ప్రమోషన్ బాగా అగ్రెసివ్ గా చేస్తోంది ‘రాయీస్’ యూనిట్. స్వీయ నిర్మాణం కాబట్టి షారుఖ్ ఖాన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి మరీ […]
Related Articles
The post మితిమీరిన ప్రచారం.. బలైన అభిమాని ప్రాణం appeared first on korada.com.