బాణం సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పటినుండి డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్లేస్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో నారా రోహిత్. కెరీర్లో ఒడిదొడుకులు వచ్చినా ఏ మాత్రం లెక్కచేయకుండా కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్నాడు. అలాంటి నారా రోహిత్ కొత్తగా ప్రయోగం చేసి హీరో శ్రీవిష్ణుతో కలిసి నటించి నిర్మించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ తారాగణంగా ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ […]
Related Articles
The post నారా రోహిత్ దుర్యోధనుడైతే..! appeared first on korada.com.