తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న మార్కెట్ ని సృష్టించుకోవడానికి ఎంత కష్టపడుతున్నా అది కలగానే మిగిలిపోతోంది స్టార్ హీరో విజయ్ కి. ‘తుపాకి’తో హిట్ అందుకున్నా అప్పటికప్పుడు డిమాండ్ అయితే పెంచలేకపోయింది. రేంజ్ లో తనకన్నా చాలా చిన్నవాళ్ళు అయిన విశాల్, కార్తీ, విక్రం లాంటి వాళ్ళు ఇక్కడ బలంగా ఉంటె తాను మాత్రం డక్కామొక్కీలు తినడం ఇబ్బందిగా ఉంది విజయ్ కు. ఎంత ట్రై చేసినా కూడా కుదరటం లేదు. పైగా విజయ్ […]
Related Articles
The post విజయ్, అంత సీన్ లేదమ్మా.. తప్పుకో! appeared first on korada.com.