సినిమా ఇండస్ట్రీలో మేధోచౌర్యం బాగా ఎక్కువైంది ఈ మధ్య. విదేశీ బాషా సినిమా డివిడిలు తెచ్చుకుని మనకు వర్క్ అవుట్ అయ్యేవి రాసుకుని తెలివిగా ఒరిజినల్ మేకర్స్ కు ఏ మాత్రం అనుమానం రాని విధంగా తీస్తున్న మనదర్శకుల తెలివితేటల గురించి చెప్పాలంటే ఒక గ్రంధమే రాయాలి. గొప్ప దర్శకులు కూడా దీనికి మినహాయింపు కాదు. ఏం తీసాడ్రా అని మనం నోరెళ్ళబెట్టుకుని చూసే సినిమాల్లో అధిక బాగం హాలీవుడ్ లేదా కొరియా నుంచి అరువు […]
Related Articles
The post దొంగలు పడిన ఆరు నెలలకు నోటీసులు appeared first on korada.com.