ఇద్దరు హీరొయిన్లతో ఆడి పాడటంలో అందాల నటుడు ‘శోభన్ బాబు’ తర్వాత అంత పేరు వచ్చింది జగపతి బాబుకే. మహిళల ఫాలోయింగ్ విపరీతంగా ఉండే జగ్గు అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సోలో హీరో. ‘గాయం’ లాంటి సీరియస్ మూవీతో నేమ్ వచ్చినా ఆ తర్వాత కాలంలో ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘శుభాకాంక్షలు’, ‘ఆయనకి ఇద్దరు’ లాంటి ఫ్యామిలీ మూవీస్ తో లేడీస్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఓ పదేళ్ళ పాటు తనకంటూ స్వంతంగా ఫ్యాన్ […]
Related Articles
The post ఏంటి జగ్గు భాయి.. వర్క్ అవుట్ అవుతుందా? appeared first on korada.com.