500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోది తీసుకున్న నిర్ణయం సర్కార్ కు కోట్లు కురిపించనుందట. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు లో ఉన్న అనేక లోపాల కారణంగా నల్లకుబేరులు అందరూ తప్పించుకుంటారని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI మాత్రం కేంద్రానికి కాసులపంట పండిస్తుందని చెబుతోంది. SBI కి చెందిన ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ ప్రకారం, మొత్తం రద్దయిన కరెన్సీ లో 2.5 లక్షల […]
Related Articles
The post పెద్దనోట్ల రద్దు వల్ల కేంద్రానికి ఎన్ని లక్షల కోట్లు లాభం అంటే..? appeared first on korada.com.