పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నల్లకుబేరులు తమ అక్రమ సంపాదనను మూడో కంటికి తెలియకుండా వైట్ గా మార్చేసుకుంటున్నారు. అడ్డదారుల్లో కట్టలకట్టల డబ్బుని తరలిస్తూ పని కానిచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. తమ నల్లధనంతో పలువురు నల్లకుబేరులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడకక్కడ భారీ మొత్తంలో పాత కరెన్సీ నోట్లు పట్టుబడుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధరాదేవి బ్యాగులో […]
Related Articles
The post బాలయ్యా.. అంత డబ్బు ఎక్కడిదయ్యా? బ్లాక్ మనీ అయితే కాదు కదా? appeared first on korada.com.