అయ్యా .. ప్రభుత్వ ఉద్యోగులూ, మీరు మా కన్నా చాలా తెలివైన వాళ్ళు. బాగా చదివి, పరీక్షలు రాసి, ఎంతో పోటీని తట్టుకుని మీరు ఉద్యోగం సాధించారంటే మా కన్నా తెలివైన వాళ్ళనే కదా అర్థం. అందుకనే మీమీద ఈగ వాలితే ప్రభుత్వాలు కూలిపోతాయని నాయకుల భయం. నల్లడబ్బు అంతం చేస్తానని మా దగ్గర ఉన్నడబ్బుని లాక్కున్న ప్రధానమంత్రి, మీరంటే మాత్రం భయపడిపోతున్నారు. మీకు ఎక్కడ కష్టం వస్తుందో అని మీ జీతాల గురించి […]
Related Articles
The post ప్రభుత్వ ఉద్యోగులూ.. మీరన్నా సిగ్గుపడండి ప్లీజ్! appeared first on korada.com.