షార్ట్ టైమ్ లోనే చాలా ఫ్యామస్ అయిపోయిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ గురించి కొన్నాళ్ల క్రితం చాలా వార్తలు వచ్చాయి. సంస్థలోనే విభేదాలు పొడచూపాయని, సంస్థను మూసేశారని ఇలా చాలా రకాల కథనాలు వినిపించాయి. అయితే, అలాంటివన్నీ పక్కన పెట్టి, మళ్లీ రంగంలోకి దిగిందీ నిర్మాణ సంస్థ. పార్ట్ నర్స్ తమ మధ్యనున్న విభేదాలు సైడ్ చేసి, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ లోకి దిగాలని నిర్ణయించుకున్నారట. అంజలి హీరోయిన్ గా చేసిన చిత్రాంగద సినిమాతో తమ ప్రయాణాన్ని […]
Related Articles
The post మళ్లీ రంగంలోకి దిగిన అభిషేక్ పిక్చర్స్..! appeared first on korada.com.