Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బర్త్‌డే బాయ్ లుక్ అదిరింది

హీరోగా మంచి జోష్‌లో ఉన్న నటుడు నితిన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సక్సెస్ తర్వాత నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం టైటిల్‌ను నితిన్ బర్త్‌డే సందర్భంగా అనౌన్స్ చేశారు.  ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు.  అంతేగాక హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఎట్రాక్టివ్‌గా ఉంది..

The post బర్త్‌డే బాయ్ లుక్ అదిరింది appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

బర్త్‌డే బాయ్ లుక్ అదిరింది

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×