Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మేకప్ కోసం ఐదు గంటలు!

Tags: zwnj
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తమిళ సైన్స్ ఫిక్షన్ 24. కె.ఇ.జ్ఞానవేల్‌రాజాతో కలిసి 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నిర్మాణ దశ నుంచే ఈ చిత్రంపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ సినిమా సినిమాకు వైవిధ్యతను ప్రదర్శించే సూర్య ఈ సినిమాలో వినూత్నంగా త్రిపాత్రాభినయం చేస్తూ విలన్‌గా కూడా కనిపించబోతున్నారు.

ఈ గెటప్ కోసం సూర్య చాలా కష్టపడ్డాడట. ఈ పాత్ర మేకప్ కోసం ప్రతి రోజు ఐదు గంటల సమయం పట్టేదని అయినా సూర్య ఓపిగ్గా వుండేవాడని, సూర్య కెరీర్‌లోనే ఈ సినిమా మరపురాని చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Read For More News: visit Namaste Telangana Online ePaper


This post first appeared on EPaper Catalog, please read the originial post: here

Share the post

మేకప్ కోసం ఐదు గంటలు!

×

Subscribe to Epaper Catalog

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×