Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తెలుగు వంటలు అటుకుల మిక్చర్ తయారీ విధానం Atukula mixture Telugu Vantalu

 సాయంకాలం వేడివేడిగా కారం కారంగా స్నాక్స్ తినాలని చాలామందికి ఉంటుంది కానీ ఎప్పుడు పునుగులు బజ్జీలు కాకుండా ఇంట్లోనే హెల్తీగా సింపుల్గా తక్కువ నూనెతో పెద్దలు పిల్లలు ఇష్టపడేలాగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలి తయారు చేసుకునే విధానం దాని కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా మా బ్లాగు మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫాలో అవ్వండి..

అటుకుల మిక్చర్ లేదా పోహా మిక్చర్

కావలసిన పదార్థాలు

అటుకులు గట్టివి

 ఉప్పు కారం

 ఒక స్పూన్ నూనె

 ఉల్లిపాయలు నిమ్మకాయ

 కరివేపాకు

 చట్నీ పప్పు లేదా శనగపప్పు


ముందుగా గట్టి అటుకులు మాత్రమే వాడాలి, పేపర్ అటుకులు కాదు..

 గట్టి అటుకులను చక్కగా దాంట్లో చెత్త ఏమన్నా ఉంటే బాగా చెరిగి శుభ్రం చేసుకోండి నీటితో కాదు..
ఇప్పుడు బాండీలో ఒక్క స్పూను నెయ్యి మాత్రమే లేదా నూనె వేసి చట్నీ పప్పు లేదా పుట్నాల పప్పును చాలా చిన్న మంట మీద రెండు నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేయించండి 

తర్వాత దీనిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత కరివేపాకు కూడా వేయించుకోండి అదె నూనెలో. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అటుకులను కొంచెం కొంచెంగా వేసుకుంటూ 

కావాలంటే ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె యాడ్ చేసుకోండి..

సన్న మంట మీద మంచి సువాసన వచ్చేంతవరకు అటుకుల్ని వేయించండి అటుకుల్ని పట్టుకొని చూస్తే క్రిస్పీగా విరిగిపోవాలి.


ఇప్పుడు ఇవి కూడా ఒక గిన్నెలో తీసుకొని ఈ పైన వేయించుకున్న వాటిని ఉప్పు కారం తగినంత వేసుకొని బాగా కలపాలి.

ఈ రెసిపీని వీడియో ద్వారా తయారు చేసే విధానం తెలుసుకోవడం కోసం కింద వీడియో పైన క్లిక్ చేయండి





 పిల్లలు ఇవి తినడానికి చాలా ఇష్టపడతారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసి పెడితే.. 

అలాగే పెద్దవాళ్ళు అయితే సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం నిమ్మకాయ పిండి తింటే టేస్ట్ అదిరిపోతుంది..
మరి మీలో ఎంత మంది ఇష్టము కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.

 ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి..

Many people want to eat hot and spicy snacks in the evening, but when they are not spicy, they can be made at home, healthy, simple, with less oil, adults and children like it and tasty. Follow..


Atukula Mixture or Poha Mixture


Ingredients required

Atukulu or poha thick

 Salt and pepper

 A spoonful of oil

 Onions and lemon

 curry leaves

 Chutney dal or gram dal

First use only hard glue, not paper glue..


 If there is any dirt on the hard joints, clean them thoroughly, not with water.

Now add only one spoon of ghee or oil to the bandi and fry the chutney dal or putna dal on a very Low Flame for two minutes until golden brown in color.


Then take it out in a bowl and keep it aside then fry the curry leaves in the same oil. Now take them out and keep them aside and now apply the Paste little by little


Add a spoonful of ghee or oil if desired.

Fry the paste on a low flame till it smells good and the paste should break crisply when you hold it.

Now take these also in a bowl and add enough salt and pepper to the fried ones and mix well.


Click on the video below to know how to make this recipe.Children love to eat these and it is also very good for health.


Also, for adults, if you eat thinly chopped green onion slices and some lemon juice, the taste will increase.

And let me know how many of you like it in the form of comments below. Also you must try it.


 Like and share with your friends Follow for more recipes..




This post first appeared on My, please read the originial post: here

Share the post

తెలుగు వంటలు అటుకుల మిక్చర్ తయారీ విధానం Atukula mixture Telugu Vantalu

×

Subscribe to My

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×