పార్టీ మారిన నాయకులపై పార్టీలో ఉన్న వారికి కసి ఉంటుంది. అధినేత వీరాభిమానుల సంగతి చెప్పక్కర్లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి అదే టైపు. జగన్ అంటే వీరాభిమానం.. జగన్ ను ఎవరు ఏమన్నా చెవిరెడ్డికి కోపం ముంచుకొచ్చేస్తుంది. అందుకే జగన్ పార్టీ తరపున గెలిచి సైకిల్ ఎక్కిన వాళ్లను ఏకి పారేస్తున్నారు భాస్కర రెడ్డి. మామూలుగా పార్టీ మారిన వాళ్లను చెడమడా తిట్టడం, దమ్ముంటే రాజీనామా చేసి గెలవమని సవాల్ విసరడం లాంటివి […]
Related Articles
The post భూమా నాగిరెడ్డిని పట్టుకుని అంత మాట అనేసిన చెవిరెడ్డి! appeared first on korada.com.