వాన్పిక్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విహారయాత్ర కోసం సెర్బియా వెళ్లిన నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ కి నిమ్మగడ్డ సన్నిహితుడు. దీంతో నిమ్మగడ్డ అరెస్ట్ వార్త వైసీపీ శ్రేణులను కలవరానికి గురి చేసింది. మరోవైపు ఈ అంశాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోంది. వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిమ్మగడ్డకు పట్టిన గతే మీకూ పడుతుందని […]
Related Articles
The post నిమ్మగడ్డకు పట్టిన గతే ఆయనకూ పడుతుందా..? appeared first on korada.com.