ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ జగన్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారు. అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం అలాంటివే. ఇక ఉపాధి కల్పన విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకు ఉపాధి కల్పన కోసం ఏ సీఎం చేయని సాహసం జగన్ చేశారు. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కచ్చితంగా ఇవ్వాల్సిందే అని చట్టం తీసుకొచ్చారు. ఇటీవలే ఈ బిల్లుకి […]
Related Articles
The post సీఎం జగన్ నిర్ణయం : ఏపీకి వరమా? శాపమా? appeared first on korada.com.