అందుకే.. నోటికి ఏది వస్తే అది మాట్లాడదకూడదు అంటారు. గొప్పళ్లకు పోయి ఛాలెంజ్‌లు, శపథాలు చేయకూడదు అంటారు. లేదంటే.. ఇదిగో ఇలా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లా అడ్డంగా బుక్ అవ్వాల్సి వస్తుందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. హేమాహేమీ నాయకులు ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఫైర్ బ్రాండ్ డీకే అరుణ.. ఇలాంటి కీలక నాయకులు ఘోరంగా ఓడిపోయారు. వీరి ఓటమి సంగతి […]
Related Articles
The post శపథాలు కామెడీలు : కాంగ్రెస్ నేతలను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు appeared first on korada.com.