మెగా కాంపౌండ్ నుండి వెండితెరపై మొట్టమొదటి హీరోయిన్ గా పరిచయమైన నటి నిహారిక. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక ‘ఒక మనసు’ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వెబ్ సిరీస్ ద్వారా తన సత్తా చూపించింది. తాజాగా నిహారిక నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమాలో ఒకపాత్రలో కనిపించడానికి రెడీ అయిపోయింది నిహారిక. […]
Related Articles
The post చిరంజీవి సినిమాలో నటించడానికి అన్నయ్య కాళ్లు పట్టుకున్నా.! appeared first on korada.com.