గద్వాల జిల్లాకి చెందిన ఒక రెడ్ల పిల్లాడు, రామ్ గోపాల్ వర్మని, మాదిగ కులస్తులని దారుణంగా తిడుతూ పెట్టిన వీడియో మన సమాజంలో పెరుగుతున్న సహనాన్ని, విలువల పతనాన్ని కళ్ళకు కడుతోంది. ఆ పిల్లాడు బండ బూతులు తిట్టడం, మా రెడ్ల దయ వల్లే మాదిగలు బ్రతుకుతున్నారని అహంకారం ప్రదర్శించడం చూస్తుంటే మన సమాజం ఎటు పోతుందో అని ఆందోళన కలగడం సహజం. అయితే ఈ వీడియో ని చాలామంది లైక్ చేయడం, షేర్ చేయడం మన […]
Related Articles
The post ఈ పిల్లాడిలో ఇంత విద్వేషం ఎలా వచ్చింది? appeared first on korada.com.