జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాశ్ రాజ్ అప్పుడే మాట మార్చారు. తనకు వచ్చిన జాతీయ అవార్డులు వెనక్కి ఇవ్వడానికి నేను మూర్ఖుడినా? అని ఆయన ప్రశ్నించారు. అసలు నేను ఆ మాట అనలేదు అని ప్రకాశ్ రాజ్ అంటారు. మ్యాటర్ లోకి వెళితే.. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని మోదీ స్పందించకపోతే తనకు వచ్చిన జాతీయ అవార్డులు వెనక్కి ఇచ్చేస్తానని ప్రకాశ్ రాజ్ అన్నారు. దీనిపై […]
Related Articles
The post ఇంతలోనే మాట మార్చిన సీనియర్ నటుడు..! appeared first on korada.com.