సంచలనంగా మారిన బ్యూటీషియన్ శిరీష మృతి కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. పూటకో ట్విస్టు, రోజుకో సంచలనం, అనేక అనుమానాలు.. మొత్తంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. శిరీష మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు బల్లగుద్ది చెబుతుంటే, కాదు.. హత్య చేశారని శిరీష కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో కీలక నిందితులు, శిరీష మృతికి కారకులుగా భావిస్తున్న రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు విచారించారు. కాగా, శిరీష కేసులో వ్యక్తమవుతున్న అనుమానాలపై పోలీసులు […]
Related Articles
The post ఆ విషయం తెలిశాక శిరీష ఆత్మహత్యకు చేసుకుందా? appeared first on korada.com.