స్నేహాంజలి.
చాలా మంది ఈ మధ్య చేస్తున్న మెసేజ్ లేదా మెయిల్ లేదా ఫోన్ కాల్ వాకబులకి నా సమాధానం ఇది.
Related Articles
నిజమే ఈ మధ్య నా తెలుగు వ్రాతలు నా బ్లాగు లో తరుచులా కనిపించడం లేదు. మరియు నా వీడియోలు నా వ్లాగు లో కానరావడం లేదు.
కారణం? –
నేను ఈ మధ్య వివిధ ప్రక్రియల్లో కొత్త రచనలను వ్రాయడం చేపట్టాను. ఆ పని వైపు నేను మరలడంతో నా బ్లాగు మరియు నా వ్లాగు వైపు ఈ మధ్య నా మొగ్గు తగ్గింది.
సరికొత్త కథలు, నవలలు, కొత్త ప్రక్రియ రచనలు ఇకపై వివిధ వెబ్ మరియు ప్రింట్ ప్లాట్ ఫాంల ద్వారా మీకు త్వరలో చేరువ చేయదలిచాను. అలాగే వాటితో నా బ్లాగు మరియు నా వ్లాగు లని నిర్వహించదలిచాను.
కావున మీ సహకారాన్ని ఎప్పటిలానే ఇకపై కూడా కొనసాగించమని కోరుకుంటున్నాను.
నా కొత్త రచనలకి మీతో పాటు కొత్త పాఠకులనీ కోరుకుంటున్నాను.
సదా మీ సహకారాన్నాశిస్తూ,
మీ,
బివిడి ప్రసాదరావు.
***
This post first appeared on బివిడి à°ªà±à°°à°¸à°¾à°¦à°°à°¾à°µà±, please read the originial post: here