కథ గోవింద రాజు (ప్రదీప్ రావత్)కు కుస్తీ అంటే ప్రాణం. కన్న అమ్మ కంటే పెంచిన కూతురి కంటే కుస్తీ అంటేనే ఎక్కువ ప్రేమ. తన కూతురు మహాలక్ష్మి ( ఐశ్వర్య రాజేష్) కు కుస్తీలో శిక్షణ ఇస్తాడు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా తీర్చిదిద్దుతాడు. మరో వైపు సిద్ధార్థ్(ఉదయ్ శంకర్)ను గిన్నిస్ బుక్లో ఎక్కేంత మేధావిగా తయారు చేస్తాడు వాళ్ళ నాన్న. ఆటే తప్ప చదువoటే తెలియని మహా లక్ష్మీ.. మేధావి, చదువుల్లో ఫస్ట్ […]
Related Articles
The post మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ appeared first on Fun Jio.