టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటించిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ప్యారిస్ ప్యారిస్. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్. ఎందరో ప్రముఖ నటీమణులు నటించాలని ఆశపడ్డ ఈ చిత్రంలోని కథానాయకి పాత్రను పోషించే అవకాశం నటి కాజల్ అగర్వాల్‌కు దక్కింది. ఇదే చిత్రం తెలుగులో నటి తమన్నా హీరోయిన్గా దటీజ్ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కింది. ఇక కన్నడంలో పరూల్‌మాధవ్ హీరోయిన్గా బటర్ ఫ్లై పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్ హీరోయిన్గా […]
Related Articles
The post కాజల్.. ఇలాంటి సీన్లతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామని appeared first on korada.com.