పవన్ కళ్యాణ్ వీర భక్తుడిగా ముద్ర పడిన సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో బండ్ల గణేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశం, మన ప్రజలు అన్న భావంతో నిస్వార్థంగా దేశానికి సేవ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తను అయినందుకు గర్విస్తున్నానని బండ్ల గణేష్ తెలిపారు. సోనియా గాంధీ పదవుల […]
Related Articles
The post త్వరలోనే కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయన్న పవన్ వీరభక్తుడు appeared first on korada.com.