వన్డే క్రికెట్ లో సెంచరీ బాదడమే గొప్ప. అలాంటిది డబుల్ సెంచరీ బాదితే.. అదీ ఒకటీ, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీలు కొడితే.. టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆ క్రెడిట్ సాధించాడు. ముచ్చటగా మూడోసారి అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ద్విశతకం బాది ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా […]
Related Articles
The post ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు..! appeared first on korada.com.