యావత్ దేశ ప్రజలు దైవంగా భావించే భరతమాతను కించపరుస్తూ, అవహేళన చేస్తూ ప్రసంగం చేసిన క్రైస్తవ మత బోధకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన యలమంచిలి విజయ్ కుమార్ అలియాస్ బ్రదర్ విజయ్ (36) మత బోధకుడు, క్రైస్ట్ గోస్పెల్ టీమ్ అనే సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో చేసిన ప్రసంగంలో ఆయన భరతమాతను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు. […]
Related Articles
The post భరతమాత గురించి కారుకూతలు కూసిన పాస్టర్..! appeared first on korada.com.