నాగార్జున తన సినిమాల విషయంలోనే కాకుండా తన తనయుల సినిమాల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడనేది ఓపెన్ సీక్రెట్. అవుట్ పుట్ నాగ్ కు నచ్చితేనే సినిమా బయటకు వస్తుంది. లేదంటే రీషూట్లు చేయాల్సిందే. అయితే అది కొత్త దర్శకుల విషయంలో చెల్లుతుంది. కానీ సీనియర్ దర్శకుల విషయంలో కూడా ఇలానే ప్రవర్తిస్తే ఒకింత చాదస్తమనే చెప్పాలి. సరిగ్గా నాగ్ కూడా ఇలానే చేస్తున్నాడని సమాచారం. అఖిల్ హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా […]
Related Articles
The post అతడిని కూడా నాగ్ వదలడం లేదట! appeared first on korada.com.