జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ను సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ టార్గెట్ చేశారు. పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. జనసేనానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వట్టి మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాలని పవన్ కు చురకలంటించారు. ఈ సమయంలో కావాల్సింది మాటలు కాదు, పోరాటాలు అని పవన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. చేనేత సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఘాటుగా […]
Related Articles
The post పవన్ గారు.. మీకసలు క్లారిటీ ఉందా? జనసేనానిని నిలదీసిన నిర్మాత..! appeared first on korada.com.