Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రాశీఖన్నా కూడా ఆ రూట్ లో!

ఓ వైపు తొలిసారి ఎన్టీఆర్ వంటి టాప్ హీరోతో నటించే ఛాన్స్ దక్కించుకున్న రాశీ ఖన్నా అప్పుడే ఆ రూట్ లో వెళుతోంది. అదేంటి? అంటారా. అదేనండి ప్రత్యేక గీతాల బాటలో. ఓ అబ్లిగేషన్ తో అమ్మడు ఈ పాట చేయాల్సి వస్తోందని టాలీవుడ్ టాక్. అదీ మాస్ మహారాజా రవితేజ సినిమాలో ఈ భామ అలా మెరవనుందట.  ‘రాజా ది గ్రేట్‌’  సినిమాలో రాశీఖన్నా ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలోని ప్రత్యేక పాటలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తానని, ఆ పాత్ర స్పెషల్‌గా ఉంటుందని రాశీఖన్నా ట్వీట్‌ చేసింది.

                           దర్శకుడు అనిల్‌ రావిపూడి కోరిక మేరకు రాశీ ఈ పాత్ర చేస్తోందని  ప్రచారం. రాజా ది గ్రేట్‌ లో మాస్‌ రాజా అంధుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాతోనే ఆయన కుమారుడు మహాధన్‌ తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. రెండేళ్ల తర్వాత వస్తున్నరవితేజ సినిమాలో మెహ్రీన్‌ పిర్జాదా, ప్రకాష్‌రాజ్‌, రాధికా శరత్‌కుమార్‌ లు నటించనున్నారు.

The post రాశీఖన్నా కూడా ఆ రూట్ లో! appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

రాశీఖన్నా కూడా ఆ రూట్ లో!

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×