Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Railway RPF Constable Jobs 2024

 Railway RPF Constable Recruitment 2024

Railway Constable Jobs : 10th అర్హ‌త‌తో రైల్వే శాఖలో కానిస్టేబుల్ 4208 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

Railway RRB Rpf Constable SI Recruitment 2024: నిరుద్యోగుల కోసం రైల్వే శాఖలో నుంచి  చాలా మంచి శుభవార్త,  కేవలం మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) Constable  Male-3577, Female -631 పోస్టులు ఉన్నాయి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. మరిన్ని వివరాలకు కూడా కింద అప్సల్ వెబ్ పేజీలో చూడండి. 

మీరు ఈ నోటిఫికేషన్ లో  అప్లై చేయాలి అంటే 10th క్లాస్ ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్ 2024. ఈ నోటిఫికేషన్ కి సొంత జిల్లాలో రాత పరీక్ష రాయొచ్చు. అలాగే సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. 

ఈ నోటిఫికేషన్ RRB Railway Protection Force (RPF) Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ 4208 పోస్టులుకు & సబ్-ఇన్‌స్పెక్టర్ 452 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణత పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే కానిస్టేబుల్ పోస్టులు కు రూ.21,700/- to సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు రూ.35,400/-  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. 

OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-  

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.rrbapply.gov.in/#/auth/landing Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 15/04/2024. 

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :14/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

Railway RPF Constable Jobs 2024

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×