Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

AAI: 496 Junior Executive Posts in Airports Authority of India 2023

 AAI: 496 Junior Executive Posts in Airports Authority of India

AAI: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.

AAI Recruitment: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల  అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ, వాయిస్‌ టెస్ట్‌, సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 496

* జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

విభాగం: ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌. 

అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 30.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫిమేల్‌ ఏఏఐలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు/ అప్రెంటిస్‌ అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: సీబీటీ, వాయిస్‌ టెస్ట్‌, సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది.

జీతం: రూ.40,000 - 1,40,000 వరకు ఉంటుంది. 

మఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.

Important Links:

FOR   NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE CLICKHERE.



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

AAI: 496 Junior Executive Posts in Airports Authority of India 2023

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×