Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

TSGENCO Chemist: 60 Chemist Jobs in Telangana Genco.. Salary up to Rs.1,31,220

 TSGENCO Chemist: 60 Chemist Jobs in Telangana Genco.. Salary up to Rs.1,31,220

TSGENCO Chemist : తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్‌ ఉద్యోగాలు.. రూ.1,31,220 వరకూ జీతం

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ జెన్‌కో రిక్రూట్‌మెంట్‌ 2023
  • 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన
  • అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది

TSGENCO Chemist Recruitment 2023 : హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (TSGENCO) మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు TSGENCO ప్రకటన విడుదల చేసింది. ఎంఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం కెమిస్ట్‌ పోస్టులు: 60

అర్హతలు: బీఎస్సీ(కెమిస్ట్రీ), మొదటి శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.65,600 - రూ.1,31,220 వరకు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.400.

ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు ప్రారంభం: అక్టోబర్‌ 7, 2023.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 7, 2023.

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2023.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2023.

రాత పరీక్ష తేదీ: డిసెంబర్‌ 3, 2023.

Important Links:

FOR   NOTIFICATION  CLICKHERE.

FOR WEBSITE CLICKHERE.



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

TSGENCO Chemist: 60 Chemist Jobs in Telangana Genco.. Salary up to Rs.1,31,220

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×