Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Notification released for filling 644 non-teaching posts in AIIMS Patna.

Notification released for filling 644 non-teaching posts in AIIMS Patna.

ఎయిమ్స్ పట్నాలో 644 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) గ్రూప్ ఎ, బి, సి కేటగిరీల్లో కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

పోస్టులు: సీనియర్ ప్రోగ్రామర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ నర్స్, మెడికో సోషల్ వర్కర్, యోగా ఇన్స్ట్రక్టర్, ప్రైవేట్ సెక్రెటరీ సీనియర్ హిందీ అఫీసర్ తదితరాలు. 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీలకు రూ.3000; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎన్లకు రూ.2400; దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06-05-2023 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01-06-2023

AIIMS Patna Non-Teaching Posts Recruitment 2023 Selection Process:

  1. Written Exam 
  2. Skill Test (as per post requirement) 
  3. Document Verification 
  4. Medical Examination 

How to Apply Aiims Patna Non Teaching Jobs 2023: 

  • Check All Eligibility related to AIIMS Patna Recruitment 
  • Click on the Apply Online link given below 
  • Step by step fill application form 
  • Upload Required Documents 
  • Pay fees (if applicable) 
  • Print Application Form

AIIMS Patna Recruitment 2023 Important Links:

AIIMS Patna official Website click here

Download Aiims Patna Notification 2023



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

Notification released for filling 644 non-teaching posts in AIIMS Patna.

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×