Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ESIC Recruitment 2022: Jobs in Employees State Insurance Corporation without written exam..

 ESIC Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. 

ESIC Ludhiana Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన లూథియానాలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Ludhiana.. ఒప్పంద ప్రాతిపదికన 67 సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సంబంధిత స్పెషలైజేషన్‌ల్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 21, 2022వ తేదీ నాటికి 35 నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో సెప్టెంబర్‌ 21, 2022వ తేదీ ఉదయం 9 గంటల 30 నిముషాలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు.

ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

అనస్థీషియా పోస్టులు: 7

క్యాజువాలిటీ పోస్టులు: 1

ENT పోస్టులు: 1

జనరల్ మెడిసిన్ పోస్టులు: 5

జనరల్ సర్జరీ పోస్టులు: 7

ICU పోస్టులు: 7

అబ్స్. & గైనకాలజీ పోస్టులు: 7

ఆర్థోపెడిక్స్ పోస్టులు: 7

పీడియాట్రిక్స్ పోస్టులు: 6

పాథాలజీ పోస్టులు: 2

యూరాలజీ పోస్టులు: 2

పల్మ్. మెడిసిన్ పోస్టులు: 2

నియోనాటాలజీ పోస్టులు: 1

మనోరోగచికిత్స పోస్టులు: 1

రేడియాలజీ పోస్టులు: 2

నెఫ్రాలజీ పోస్టులు: 1

ప్లాస్టిక్ సర్జరీ పోస్టులు: 1

బయోకెమిస్ట్రీ పోస్టులు: 1

మైక్రోబయాలజీ పోస్టులు: 1

గ్యాస్ట్రోఎంటరాలజీ పోస్టులు: 1

ఎండోక్రినాలజీ పోస్టులు: 1

న్యూరాలజీ పోస్టులు: 1

హోమియోపతి పోస్టులు: 1

ఆయుర్వేదం పోస్టులు: 1

అడ్రస్:

 2nd Floor, MS Office, ESIC Model Hospital, Ludhiana.

FOR NOTIFICATION CLICKHERE

FOR FULL INFORMATION CLICKHERE



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

ESIC Recruitment 2022: Jobs in Employees State Insurance Corporation without written exam..

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×