Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన విషయాలు


సాదారణంగా సెలబ్రేటి అనగానే రూమర్స్ రావటం సహజమే. అది హీరో అయినా కావచ్చు, హీరోయిన్ అయినా కావచ్చు. నాగార్జున,హీరోయిన్ టబు మధ్యలో ఏదో ఉందని ఆ రోజుల్లో చెప్పుకోవటం మనం విన్నాం. ఒక ఇంటర్వ్యు లో నాగార్జున టబు గురించి కొన్ని విషయాలను చెప్పారు. నాగార్జున,టబు ఇద్దరూ చిన్నతనం నుండి ఫ్రెండ్స్ అంతే తప్ప మా మధ్య ఏమి లేదని చెప్పారు.

CLICKHERE : నలబై సంవత్సరాల వయస్సులో తీసుకోవలసిన ఆహారం 

అంతే ఆమె హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మా ఇంటిలోనే దిగుతుంది. అంతేకాక అమ్మ,నాన్నలతో బాగా కలిసిపోయింది. అంతేకాకుండా అమల,టబు కూడా మంచి స్నేహితులని కూడా నాగార్జున చెప్పారు. అలాగే టబు తన పెళ్లి గురించి కూడా నాగార్జునతో చెప్పిందట. నేను పెళ్లి చేసుకోలేనని చెప్పిందట. 

దానికి నాగార్జున టబు చాలా సెన్సిటివ్ అందుకే ఆమె పెళ్లి చేసుకోవటం లేదని చెప్పారు. నాగార్జున మన్మధుడే కాకుండా మంచి నటుడు కూడా. నాగార్జున 'ఊపిరి' సినిమాలో వీల్ చైర్ లో కూర్చుని ఎంతటి భావాలను పలికించారో కూడా మనం చూసాం. 

CLICKHERE : ఆహారం వల్ల కలిగే ఎలర్జీ తగ్గాలంటే.... కొన్ని చిట్కాలు 

వ్యాయామం తర్వాత విశ్రాంతి అవసరమా?

పిల్లలకు చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు 





This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన విషయాలు

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×