మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు హీరోలు మాత్రమే వచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి అన్న నాగేంద్ర బాబు కూతురు నిహారిక 'ఒక మనస్సు' సినిమా ద్వారా సినీ రంగంలోకి ఎంటర్ అవుతుంది. నిహారికకు బుల్లితెరపై యాంకర్ గాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉంది.
CLICKHERE : దేవాలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు?
ఇప్పుడు విషయం ఏమిటంటే ఆమె పెళ్లి గురించి తన మనస్సులోని భావాలను చెప్పింది. తన పెళ్లి విషయంలో మొత్తం రైట్స్ అన్ని అమ్మకే అని చెప్పింది. అమ్మ చూపిన సంబంధాన్ని చేసుకుంటుందట. నా జీవితం నా ఇష్టం అనుకుంటున్న అమ్మాయిలు ఉన్న ఈ కాలంలో, తాను ఒక సెలబ్రేటి అయ్యి ఉండి కూడా తన పెళ్ళికి సంబందించిన నిర్ణయాన్ని ఆమె తల్లికే వదిలేయటం చాలా గ్రేట్. అంతేకాక ఆమె వివాహం అయ్యాక పూర్తిగా కుటుంబానికే అంకితం అయ్యిపోతుందట. నిహారిక సినిమాల్లోకి రావటానికి పెద్ద ఫైట్ చేయవలసి వచ్చింది.
CLICKHERE : రాగి పాత్రలోని నీటిని త్రాగటం వలన కలిగే లాభాలు
CLICKHERE : కనుబొమ్మలు అందంగా,ఆకర్షనీయంగా కనపడాలంటే....
CLICKHERE : మెదడుకు పదును పెట్టె ఆహారం