Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

టాలీవుడ్ లో ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా?



టాలీవుడ్ లో మంచి స్నేహితులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం.

 పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్  

వీరిద్దరూ కలిసి జల్సా,అత్తారింటికి దారేది సినిమాలు చేసారు. ఈ రెండు సినిమాలు  డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి భావాలు కలవటంతో ఎక్కువగా ఇద్దరూ కలిసే కనపడుతూ ఉంటారు. 

ఎన్టీఆర్ -రాజీవ్ కనకాల 
వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులంటే ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రాజీవ్ కి చిన్న పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. 

ప్రభాస్ - గోపీచంద్ 
వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

CLICKHERE : 5 విషయాలు గుండెను పదిలంగా ఉంచుతాయా?

నయనతార -త్రిష 
ఇద్దరి నటీమణుల మధ్య స్నేహం ఉండటం అనేది అరుదుగా కనపడుతుంది. అయితే వీరు ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్ళుతూ ఉంటారు. 

శివాజీ రాజా - శ్రీకాంత్ 
వీరిద్దరూ స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా నవ్వులు పుయిస్తారు. వీరు చాలా మంచి స్నేహితులు. 

నితిన్ - అఖిల్ 
ఈ యువ హీరోల మధ్య స్నేహం ఎంత గొప్పది అంటే, నితిన్ అఖిల్ సినిమా కోసం నిర్మాతగా మారాడు. 

CLICKHERE : ఏకాగ్రత పెరగటానికి....ప్రమనాసనం 

రానా,అల్లు అర్జున్,రామ్ చరణ్ 
రానా,రామ్ చరణ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు. చరణ్ బందువు అయిన బన్ని కూడా రానా కి మంచి స్నేహితుడు అయ్యాడు. ఈ విధంగా వీరు ముగ్గురు టాలీవుడ్ లో మంచి స్నేహితులు అయ్యారు. 

నాగార్జున - అనుష్క 
యోగ టిచర్ అయిన అనుష్కను నాగార్జున 'సూపర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఇప్పుడు ఆమె పెద్ద స్టార్ గా మారింది. ప్రస్తుతం అనుష్క నాగార్జున ఏ సాయం అడిగినా చేయటానికి సిద్దంగా ఉంటుంది. 

సమంతా - నీరజ 
వీరిద్దరూ చిన్నతనం నుండి మంచి స్నేహితులు. నీరజ సమంతాకి మేకప్ చేయటంలో బాగా సహాయం చేస్తుంది. 

తాప్సి - మంచు లక్ష్మి 
మంచు లక్ష్మి 'జుమ్మంది నాదం' సినిమా ద్వారా తాప్సి ని పరిచయం చేసింది. అప్పటి నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. 

CLICKHERE : మన తెలుగు హీరోలు మరియు వారి భార్యలు 

CLICKHERE : ఐరన్ మాత్రలను ఎక్కువగా వాడితే ప్రమాదమా?

CLICKHERE : పంటి నొప్పి ఉపశమనానికి చిట్కాలు 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

టాలీవుడ్ లో ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×