మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ రెండో వివాహం చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అమెరికా NRI శ్రీజకు భర్తగా వచ్చాడు. అయితే శ్రీజ గతంలోకి వెళ్ళితే...ఆమె 2007 సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్ ని ఆర్య సమాజ్ లో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. వారికీ ఒక బిడ్డ పుట్టాక, ఇద్దరికి సరిపడక విడాకులు తీసుకున్నారు.
CLICKHERE : వాజిలిన్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసా?
CLICKHERE : ముఖంపై పుట్టుమచ్చలు కనపడకుండా మేకప్ ఎలా చేసుకోవాలి?
అయితే ఇప్పుడు శ్రీజ మాజీ భర్త వారికీ షాక్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాడని సమాచారం. గతంలో చిరంజీవికి పోటిగా రాజకీయాల్లోకి వచ్చి BJP పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీజ వివాహం అయ్యాక తాను కూడా మరొక వివాహం చేసుకుంటున్నానని స్నేహితులతో చెప్పుతున్నాడట. అయితే శిరీష్ శ్రీజ పెళ్ళికి ఒక్క రోజు ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పిన వార్తలు హాల్ చల్ చేసాయి. అయితే అవి కేవలం పబ్లిసిటీ కోసమే చెప్పాడని అర్ధం అయింది. అలగే ఇప్పుడు కూడా పబ్లిసిటీ కోసమే చెప్పుతున్నాడని కొంతమంది ఈ విషయాన్నీ కొట్టి పారేస్తున్నారు. అయితే శిరీష్ మరో పెళ్లి చేసుకొని చిరు ఫ్యామిలీకి షాక్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.
CLICKHERE : వృద్దాప్య ఛాయలు కనపడకుండా ఉండాలంటే....
CLICKHERE : ఉల్లిపాయ చేసే మేలు తెలుసా?
CLICKHERE : కొత్త దంపతులు ఆషాడ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలి