Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బాలయ్య పార్టీలో స్టెప్పులు వేయనున్న హాట్ బ్యూటీ


బాలయ్య ఈ సారి పుట్టినరోజుని చాలా డిఫరెంట్ గా అమెరికాలో జరుపుకుంటారని సమాచారం. ఆ వేడుకల్లో హంసా నందిని ఆడి పడనున్నట్టు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. ఆమె ఇప్పటికే ప్రాక్టిస్ మొదలు పెట్టేసిందట. బాలయ్య అభిమానులు బాలయ్య బాబుకి గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

CLICKHERE : ఏ మూడ్ లో ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని తీసుకోవాలి?

ఈ పార్టీని కాలిఫోర్నియా లో ఇస్తున్నట్టు సమాచారం. ఈ పార్టీలో హంసా నందిని తో డాన్స్ చేయిస్తున్నారని షోషల్ మిడియ తెగ హడావిడి కనపడుతుంది. ఈ పార్టీ ద్వారా వచ్చే డబ్బును బసవతారకం ఆస్పత్రికి విరాళంగా ఇస్తారట. అలాగే పనిలో పనిగా బాలయ్య పుట్టినరోజు జూన్ 10 న బాలయ్య 100 వ సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. 

CLICKHERE : టాలీవుడ్ లో అత్యదిక పారితోషికం తీసుకుంటున్న భామలు 

CLICKHERE : ముఖానికి పెరుగు చేసే మాయ 

CLICKHERE : బాలీవుడ్ స్టార్స్ విలాసవంతమైన ఇళ్ళు 



This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

బాలయ్య పార్టీలో స్టెప్పులు వేయనున్న హాట్ బ్యూటీ

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×