Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గోళ్ళు కోరికే అలవాటు ఉందా?


మనలో చాలా మందికి గోళ్ళు కోరికే అలవాటు ఉంటుంది. అది చెడ్డ అలవాటు అని తెలిసినా గోళ్ళను కొరకటం మానలేకపోతారు. అలాగే ఇంటిలో పెద్దవారు గోళ్ళు కొరకటం మంచిది కాదని చెప్పుతూ ఉండటం మనం వింటూనే ఉన్నాం. ఏలా ఆలోచించినా గోళ్ళు కొరకటం అనేది అనారోగ్యానికి కారణం అవుతుంది. 

CLICKHERE : టాలీవుడ్ మన్మధుడు ఆస్థి తెలిస్తే షాక్ 

మనం గోళ్ళను ఎంత బాగా శుభ్రం చేసుకున్నా గోళ్ళలో మట్టి, సూక్ష్మక్రిములు ఉంటాయి. అవి మనం గోళ్ళు కోరికినప్పుడు పొట్టలోకి చేరతాయి. ఈ సుక్ష్మక్రిములు కలిగించే అనారోగ్యం ఒక్కోసారి ఆపరేషన్ కు కూడా దారి తీయవచ్చు. అంతేకాక గోళ్ళను కొరకటం వల్ల  గోరు చుట్టూ ఉండే కణజాలం దెబ్బతింటుంది. 

CLICKHERE : శ్రీదేవి గురించి తెలియని నిజాలు 

 ఈ అలవాటు నుండి బయట పడాలంటే పెరిగిన గోళ్ళను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. గోళ్ళను కట్ చేయటం వలన కోరకటానికి గోళ్ళు ఏమి ఉండవు. కొంత మందికి చిరాకు,కోపం,టెన్షన్ వచ్చినప్పుడు అదే పనిగా గోళ్ళను కోరికేస్తూ ఉంటారు. అటువంటి వారు యోగ,ధ్యానం వంటి వాటిని చేస్తే మంచి పలితం ఉంటుంది. అయినా ఈ అలవాటు నుండి బయట పడకపోతే డాక్టర్ ని సంప్రదించాలి. 

CLICKHERE : బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే... 

CLICKHERE :  మెగా డాటర్ కి ఏ స్టార్ అంటే ఇష్టం 

CLICKHERE : మెగాస్టార్ ఆస్థి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?




This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

గోళ్ళు కోరికే అలవాటు ఉందా?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×