Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గడప మీద ఎందుకు కూర్చోకూడదు?


గడప మీద మనం పొరపాటున నిల్చున్న,కూర్చున్న సరే మన పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. అసలు మీకు గడప మీద ఎందుకు కూర్చో కూడదో తెలుసా? కొంతమంది గడప మీద కూర్చుంటే అరిష్టం అని అంటారు. అయితే దాని వెనక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. 

డ్రౌసింగ్ రాడ్ పరికరాన్ని కనుగొన్న తర్వాతే గడప మీద ఎందుకు కూర్చోకూడదో శాస్త్రీయంగా తెలిసింది. 

డ్రౌసింగ్ రాడ్ పరికరాన్ని గడపపై ఉంచితే గడప చుట్టూ ప్రతికూల శక్తి వెదజల్లటం పరిశోదకులు కనుగొన్నారు. అందుకే మన పూర్వీకులు గడప మీద కుర్చోవద్దు అని అంటారు. మన పెద్దవాళ్ళు పెట్టె ఆచారాల్లో శాస్త్రీయమైన కారణం ఉంటుంది. 

గడప వద్ద ప్రతికూల శక్తి ఉండుట వలన గడప వద్ద ఎటువంటి పనులు చేయరు. 

తలుపు డిజైన్ చతురస్ర ఆకారంలో ఉండుట వలన గడపలో ప్రతికూల శక్తి ఉంటుంది. అందువల్ల చైనీయులు తలుపులు,కిటికీలను పై బాగంలో వంపుగా తయారుచేస్తారు. 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

గడప మీద ఎందుకు కూర్చోకూడదు?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×