Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్


మన హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముందే తల్లి కావటం అనేది పెద్ద తప్పుగా పరిగణిస్తారు. అదే విదేశాల్లో అయితే సర్వసాధారణం. ఇప్పుడు ఆ సంస్కృతి మనకు కూడా పాకి, ఆ సంప్రదాయం మనకు కూడా అలవాటు అయ్యిపోతుంది. హాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా మన హీరోయిన్స్ కూడా పెళ్ళికి ముందే తల్లులు అబుతున్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. 

CLICKHERE :  టమోటా కెచప్....ఇంటిలో తయారు చేసుకుందామా 


 శ్రీదేవి - బోనీ కపూర్ 

జగదేగ సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఆ రోజుల్లో స్టార్ డైరెక్టర్స్ మరియు స్టార్ హీరోలు సైతం పోటీ పడ్డారు. అయితే శ్రీదేవి మాత్రం స్టార్ ప్రొడ్యుసర్ బోనీ కపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది. శ్రీదేవి పెళ్లి చేసుకొనే సమయానికి 7 నెలల గర్భవతి. 

సారిక - కమల్ హసన్ 

బాలివుడ్ నటి సారిక, విలక్షణ నటుడు కమల్ హసన్ వలన పెళ్ళికి ముందే తల్లి అయ్యింది. అలా పుట్టిన బిడ్డే దక్షిణ సినీ రంగాన్ని ఏలుతున్నది. ఆమె శృతి హసన్. 

CLICKHERE : కళ్ళు ఆరోగ్యంగా,అందంగా ఉండటానికి కొన్ని ఆహారాలు 


రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్ 

పవన్, రేణు దేశాయ్ ఇద్దరూ కలిసి 'బద్రి' సినిమాలో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సానిహిత్యం పెరిగి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'జానీ' సినిమాలో నటించింది. వీరు ఒక బిడ్డ పుట్టాక వివాహం చేసుకున్నారు. 

CLICKHERE : సైనస్ సమస్యతో బాధపడున్నారా?

CLICKHERE : ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో ఆరోగ్య చిట్కాలు 



This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×