Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సమంతా కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరు?


ఈ వేసవిలో తేరి,24 సినిమాల హిట్ తో మంచి జోష్ మీద ఉన్న సమంతా మరో రెండు పెద్ద ప్రాజెక్ట్ లతో మన ముందుకు రావటానికి సిద్దం అయ్యిపోతుంది. సమంతా కెరీర్ పడిపోతున్న సమయంలో తేరి,24 సినిమాలు మంచి బ్రేక్ ని ఇచ్చాయి. ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉన్న 'బ్రహ్మోత్సవం', అ ఆ...  అయితే మొత్తం రెండు నెలల్లో  నాలుగు సినిమాలు  హిట్ అవుతాయి. మరి ఇంత మంచి జోష్  సమయంలో సమంతా మళ్లీ ప్రేమ జోలికి వెళ్లినట్టు సమాచారం. 

CLICKHERE : ముక్కుపుడక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

అప్పట్లో హీరో సిద్దార్ధ్ తో లవ్ ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చినా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. '24' సినిమా విజయోత్సవంలో బాగంగా సమంతా మాట్లాడుతూ నేను సింగిల్ కాదని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. మీరు సింగిల్ కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు కాదు అని చెప్పింది. ఇప్పటికే మదర్స్ డే రోజున నేను మంచి ప్రేయసిని కాదని ట్విట్ చేసి పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ సమంతా కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరా అని అరా తీయటంలో బిజీగా ఉంది మీడియా. 


CLICKHERE : రెండు జనరేషన్ ల హీరోలతో నటించిన హీరోయిన్స్ 

CLICKHERE : మంచు మనోజ్ పెళ్ళిలో 7 అద్భుతాలు 




This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

సమంతా కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరు?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×