Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మంచు మనోజ్ పెళ్ళిలో 7 అద్భుతాలు


మంచు మనోజ్ వివాహంలో ఏడు అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

1. మే 17 రాత్రి సంగీత్ వేడుకలో ఆర్య, విక్రమ్ ప్రభు, త్రిష,హన్సిక వంటి నటులు డాన్స్ చేసి అలరించారు. ఈ సంగీత్ కార్యక్రమంలో చేసిన డాన్స్ లు వధువరులను ఆనందపరచాయి. 


CLICKHERE : ముఖం అందంగా కనపడటానికి సులభమైన టిప్స్ 


2. ఈ వివాహంలో రానా,త్రిష కలిసి రావటం, కలిసి డిన్నర్ చేయటం,కలిసి సమయాన్ని గడపటం వంటి కారణాలతో రానా,త్రిష ప్రేమించుకుంటున్నారనే పుకార్లు షికారు చేసాయి. 

CLICKHERE : క్యాన్ బెర్రీ జ్యూస్ గుండె జబ్బులను తగ్గిస్తుందా?

3. మంచు లక్ష్మి తన తమ్ముని వివాహంనకు సంబందించిన అన్ని కార్యక్రమాలను నిర్వహణ బాధ్యతను తీసుకుంది. అప్పుడే ఆమె నటించిన ,దొంగాట' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరచిన సరే వివాహం సంబందించిన పనులను నవ్వుతు చేసింది. 

CLICKHERE : టాయిలెట్ శుభ్రం చేయటానికి చిట్కాలు 

4. మంచు కుటుంబం వివాహానికి సంబందించిన అన్ని కార్యక్రమాలలోనూ మల్లె పూలను ఎక్కువగా ఉపయోగించింది. 

CLICKHERE : బాత్ రూం అందంగా కనపడటానికి డెకరేషన్ చిట్కాలు 

5. ఈ వివాహంలో బాలకృష్ణ, చిరంజీవి,మోహన్ బాబు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకొని మనసారా మాట్లాడుకున్నారు. రాజకీయాలు మరియు సినిమాలకు సంబంధించి చర్చలు లేకుండా హాయిగా గడిపేసారు. 

CLICKHERE :  కొత్తిమీర ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది?

6. మంచు కుటుంబం ఈ వివాహాన్ని చాలా గొప్పగా చేసింది. పెళ్లి ఆహ్వాన పత్రికలను టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ మరియు అనేక మంది రాజకీయ ప్రముఖులకు ఇచ్చారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి లకు కూడా పెళ్లి ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. 

CLICKHERE : తెల్లజుట్టు నల్ల జుట్టుగా మారాలంటే...చిట్కాలు 

7. సంగీత్ కార్యక్రమంలో అతిదు చూసి ఆనందంతో డాన్స్ చేసెను. సాదారణంగా మోహన్ బాబు చాలా సీరియస్ గా ఉంటాడు. అటువంటి మోహన్ బాబు వేదికపై డాన్స్ చేయటంతో ఇతర నటులు కూడా  ఉత్సాహంగా డాన్స్ చేసారు. 

CLICKHERE : కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఆహారాలు 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

మంచు మనోజ్ పెళ్ళిలో 7 అద్భుతాలు

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×