Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పెళ్ళిలో మూడు ముళ్ళు – ఏడు అడుగులు ఎందుకు వేయిస్తారు?

Tags: clickhere

హిందూ వివాహంలో మాంగల్య ధారణ అనేది చాలా ప్రధానమైన ఘట్టం. మాంగల్యం అంటే మంచిది అని,ధారణ అంటే ధరించటం అని అర్ధం. పెళ్లికూతురి మెడలో పెళ్ళికొడుకు ఒకటి పెళ్లికూతురి తరుపు,రెండొవది పెళ్ళికొడుకు తరుపున, ఇలా రెండు మంగల్యాలను కడతాడు. అంటే మాంగల్యానికి రెండు బిళ్ళలు వ్రేలడతాయి. ఈ మాంగల్యం రక్షణ, నమ్మకం, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడు నీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక.


CLICKHERE : టాలీవుడ్ ప్రముఖుల మధ్య చుట్టరికాలు 


హోమం (అగ్ని) మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది.హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏడు సార్లు తిరిగుతారు.ఈ ఏడు అడుగులు పెళ్లి ఏడు పెళ్లి ప్రమాణాలకి ప్రతీక.

CLICKHERE : జ‌బ‌ర్ద‌స్త్.. ఖ‌త‌ర్నాక్ షో వివాదం అవుతుందా?
1. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటాం
2. ఇద్దరం ధైర్యంతో , శక్తితో గుండె నింపుకొని అన్ని అవసరాలని తీర్చుకుంటాం
3. ఇద్దరం కలిసి కుటుంబ సుఖం కోసం , సంఘం వర్ధిల్లడం కోసం పాటుపడతాం
4. కష్టసుఖాలలో కలిసి ఉంటాం
5. కలిసి మంచి బుద్ధులు వచ్చేటట్టు పిల్లల్ని పెంచుతాం
6. ఇద్దరం కలిసి సుఖ,శాంతి కోసం పాటుపడతాం. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం.
7. జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటాం.

CLICKHERE : గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరుకి నచ్చని విషయాలు 

CLICKHERE : అరటి ఆకులో భోజనం చేయటం వలన లాభాలు 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

పెళ్ళిలో మూడు ముళ్ళు – ఏడు అడుగులు ఎందుకు వేయిస్తారు?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×