Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చిరాకు వేసే, యంగ్ టైగర్ కి నో చెప్పిందా?


NTR తాజా సినిమా 'జనతా గ్యారేజ్' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో Tamanna ఐటం సాంగ్ తో ఇరగదిస్తుందనే వార్తలు ఫిలిం నగర్ లో వినపడుతున్నాయి. అయితే ఈ వార్తల్ని త్రోసిపుచ్చింది. నేను ఏ సినిమాలోనూ ఐటం సన్గ్ చేయటానికి ఒప్పుకోలేదని చెప్పింది. అంతేకాక ప్రస్తుతం ఆమె తెలుగు,తమిళం,హిందీ బాషల్లో రూపొందుతున్న 'అబినేత్రి' సినిమాతో బిజీగా ఉంది.

CLICKHERE : ఉల్లిపాయ తొందరగా వేగాలంటే....చిన్న చిట్కా 

తమన్నాకి ఐటం సాంగ్స్ చేయటం కొత్తేమీ కాదు. ఇప్పటికే 'అల్లుడు శ్రీను', 'స్పీడున్నోడు' సినిమాల్లో చేసిన ఐటం సాంగ్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు. దాంతో STAR హీరోల సినిమాల్లో ఐటం సాంగ్ ఉందంటే ముందుగా తమన్నా పేరే ముందుగా బయటకు వస్తుంది. హీరోయిన్ గా మంచి జోరులో ఉన్న ఈ పరిస్థితిలో ఐటం సాంగ్ చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. అయినా సరే అనేక దర్శక, నిర్మాతలు tamanna ను విసిగించటం మానటం లేదు. దాంతో ఆమెకు చిర్రెత్తుకు వస్తుంది.


CLICKHERE : సెలబ్రిటీలను పోలిన సామాన్య వ్యక్తులు 

CLICKHERE : డ్రింక్స్ తాగే ముందు ఛీర్స్ ఎందుకు కొడతారు?


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

చిరాకు వేసే, యంగ్ టైగర్ కి నో చెప్పిందా?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×