Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Crunchy Hot snack

Nimki

Ingredients:

Plain flour: 2 cups

Salt: Enough

Ghee: 2 Tea Spoons

Oil: well

Sesame: 2 teaspoons

Preparation:

1.Take the flour in a bowl before Add salt, oil, sesame seeds, ghee and mix well. Then add the water in the powder and make the flour mushroom.

2. Now take the dough divided into small.balls

3. Use your rolling pin to lightly flatten each ball

4.It should be folded in the triangle shape like yous see in above photo

5. Now put the bowl on the stove and pour the oil. And do  deep fry .

6. After you can eat with sauce.


నిమ్కి
కావసినవి:
మైదా పిండి : 2 కప్పులు
ఉప్పు: తగినంత
నెయ్యి: 2 టీ స్పూన్స్
నూనె: సరిపడా
నువ్వులు: 2 టీ స్పూన్స్
 తయారీ:
1.ముందుగా మైదా పిండి ని ఒక గిన్నె లో కి తీసుకోవాలి
2.అందులో ఉప్పు , నూనె, నువ్వులు, నెయ్యి వేసి బాగా కలపాలి.అపై సరిపడా వాటర్ పోసి పిండిని మెత్తటి ముద్దలా చేసుకోవాలి.
3.ఇప్పుడు పిండి ని కొద్ది కొద్ది గా తీసుకోని ఉండలు చెసుకోవాలి.
4.తరువాత పిండి ఉండలను చపాతీ కర్రతో రద్దు కోవాలి.
5.అపైన వాటిని ఫోటోలఓ కనిపిస్తున్నటుగా త్రికోణారం లో కి మడవాలి
6.ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోయాలి అది వేడి అయిన తరువాత నిమ్కి లను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి


7.వాటిని సాస్ లో తినొచ్చు.



This post first appeared on Food Recipies, please read the originial post: here

Share the post

Crunchy Hot snack

×

Subscribe to Food Recipies

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×